Make your own free website on Tripod.com

శ్రవిష్ణసహస్ర నామ స్తోత్రమ

మరీచిర్దమనహంససుపర్ణభుజగోత్తమ

హిరణ్యనాభసుతపాః పద్మనాభప్రజాపతిః    21   AUDIO

 

189

మరీచిః

తేజోవంతుడు.  విశ్వమంతసూర్యచంద్రులలతేజస్సభగవానునిదే.

190

దమన

దండించువాడు. యమునిరూపమున జీవులనసంహరించపరమేశ్వరుడు.

191

హంస

ఆహబ్రహ్మస్మి  (నేనపరబ్రహ్మము) అనవాక్య సారం.

192

సుపర్ణ

పక్షియొక్క రెక్కలు. శోభనప్రదములగచక్కని రెక్కలగలిగిన గరుత్మంతుడు.

193

భుజగోత్తమ

సర్పములలఅనంతుడు.

194

హిరణ్యనాభ

హిరణ్యము(బంగారము) వంటి నాభి గలవాడు. సృష్టికర్తయగబ్రహ్మకఆధారస్థానమైన నాభి గలవాడు.

195

సుతపాః

ఇంద్రియములనమనస్సునబుద్ధిన ఏకాగ్రమచేయుటయతపస్సు. ఇట్టి తపస్సవలన ఈశ్వర సన్నివేశమకలుగునగనుక సుతపాః అనబడును.

196

పద్మనాభ

పద్మమనాభి ప్రదేశమందగలిగిన వాడు.

197

ప్రజాపతిః

సకల ప్రజలకతండ్రి వంటివాడు.

FirstPreviousNextLastIndex

Slide 22 of 110