Make your own free website on Tripod.com

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

యుగాదికృత్ యుగావర్తో నైకమాయో మహాశనః

అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిత్ అనంతజిత్ః     33     AUDIO

 

300

యుగాదికృత్

అనంతమగు కాలస్వరూపుడు భగవానుడు.

301

యుగావర్తః

కాలచక్రమును త్రిప్పువాడు.

302

నైకమాయః

భగవంతుడు మాయా రహితుడు.

303

మహాశనః

సమస్తమును భక్షించువాడు.

304

అదృశ్యః

కానరానివాడు.

305

వ్యక్తరూపః

ఇంద్రియములచేత చక్కగా కనపడువాడు.

306

సహస్రజిత్

వేలసంఖ్యలలో రాక్షసులను సంహరించినవాడు.

307

అనంతజిత్

సకలభూతములను జయించినవాడు.

FirstPreviousNextLastIndex

Slide 34 of 110