శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

ఉద్భవః క్షోభణోదేవః శ్రీగర్భః పరమేశ్వరః

కరణం కారణం కర్తావికర్తా గహనో గుహః       42    AUDIO

 

384

వ్యవసాయః

వ్యవసాయాత్మిక బుద్ధి(ఏకాగ్రచిత్తవృత్తి) వల్లనే ఈశ్వర ప్రాప్తి కలుగును.

385

వ్యవస్థానః

సమస్తమునకును స్థానమును ఉనికియై వున్నవాడు.

386

సంస్థానః

ఉత్తమమైన స్థానము కలవాడు.

387

స్థానదః

జీవులకు వారివారి కర్మలనుసరించి తగినరీతిగా స్థానములు కల్పించువాడు.

388

ధ్రువః

విత్యడు.

389

పరర్థిః

విశిష్టములగు విభూతులు గలవాడు.

390

పరమస్పష్టః

చక్కగా గానవచ్చువాడు.

391

తుష్టః

నిత్య తృప్తుడు.

392

పుష్టః

పరిపూర్ణుడు.

393

శుభేక్షణః

మంగళకరములగు చూపులు కలవాడు.

FirstPreviousNextLastIndex

Slide 43 of 110