Make your own free website on Tripod.com

శ్రవిష్ణసహస్ర నామ స్తోత్రమ

ఉత్తరగోపతి ర్గోప్తజ్ఞానగమ్యపురాతన

శరీరభూత భృద్భోక్తకపీంద్రభూరిదక్షిణ              53    AUDIO

 

494

ఉత్తర

సర్వ శ్రేష్టుడు.

495

గోపతిః

గోవులకఅధిపతి. శ్రీకృష్ణుడు.

496

గోప్త

సంరక్షకుడు.

497

జ్ఞానగమ్య

పరమాత్మ జ్ఞానమవలన మాత్రమపొందదగినవాడు.

498

పురాతన

పూర్వమునుండియయున్నవాడు.

499

శరీరభూతభృత

శరీరముకచెందిన సర్వ భూతములకశక్తిని ప్రసాదించువాడు.

500

భోక్త

అనుభవించువాడ

501

కపీంద్ర

వరాహమూర్తి.  వానరములకప్రభువైన శ్రీరామచంద్రమూర్తి.

502

భూరిదక్షిణ

విశేషముగదానములదక్షిణలప్రసాదించువాడు.

FirstPreviousNextLastIndex

Slide 54 of 110