శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

తేజోవృషా ద్యతిధరః సర్వశస్త్ర భృతాంవరః

ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నై కశృంగో గదాగ్రజః              81   AUDIO

 

757

తేజోవృషః

Showerer of radiance.  తేజస్సును వర్షింపచేయువాడు.

758

ద్యుతిధరః

Bearer of Light.  బలవీర్య తేజములతో దివ్యప్రకాశముగల శరీరకాంతి.

759

సర్వశస్త్రభృతాంవరః

Best of wielding weapons.  అనేక శస్త్రములను ధరించి దుర్మార్గులను సంహరించిన వాడు.

760

ప్రగ్రహః

Best receiver.  మిక్కిలి ప్రీతితో స్వీకరించువాడు.

761

నిగ్రహః

The Killer.  ఖండించువాడు. భక్తులమనస్సులో కలుగు అహంకార మమకారాది దుర్గుణములు నాశనము చేసి వారి ఆధ్యాత్మిక స్థితికి దోహదము చేయువాడు.

762

వ్యగ్రః

Fulfilling desires.  నాశరహితుడు.  విసుగు విరామములు లేక తన భక్తుల మనోరథములను సదా యిచ్చువాడు.

763

నైకశృంగః

Many horned.  అనేక కొమ్ములు కలవాడు.

764

గదాగ్రజః

Brother of Gada.  కృష్ణునకు గదుడను పేరుగల తమ్ముడున్నందున గదాగ్రజ అనబడును.

FirstPreviousNextLastIndex

Slide 82 of 110