Make your own free website on Tripod.com

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

శుభాంగో లోకసారంగః సుతస్తు స్తన్తువర్థనః

ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః              84  AUDIO

 

782

శుభాంగః

The Beautiful Limbed. మంగళప్రదములు, శుభప్రదములునగు అవయవములతో శోభిల్లువాడు.

783

లోకసారంగః

Essence of the world. విశ్వము యొక్క సారమంతయును ప్రణవమే.

784

సుతన్తుః

Beautifully expanded. భగవంతుని నుండియే సకలజీవులును విస్తరిల్లి  నామరూపాత్మకమగు ఈ సుందర విశ్వముగా వికసించినది.

785

తన్తువర్థనః

Sustainer of Family Growth. వంశాభివృద్ధి, కుటుంబాభివృద్ధియు భగవానుని అనుగ్రహముననే కలుగును.

786

ఇంద్రకర్మా

Performer of auspicious actions. సర్వశ్రేష్టములు, మంగళకరములునగు కర్మలను చేసినవాడు.

787

మహాకర్మా

Performer of great actions. మహా భూతముల సృష్టియే గొప్పకర్మలుగా గలిగియున్నవాడు.

788

కృతకర్మా

Of fulfilled actions. అనంతవిశ్వమునందుగల సకలాద్భుత కార్యములను సంపూర్ణముగా నిర్వహించినవాడు.

789

కృతాగమః

Author of vedas. వేదములను నిర్మించినవాడు.

FirstPreviousNextLastIndex

Slide 85 of 110