Make your own free website on Tripod.com

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

సువర్ణబిన్దు రక్షోభ్య స్సర్వ వాగీశ్వరేశ్వరః

మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః              86   AUDIO

 

800

సువర్ణబిందుః

Radiant golden limited. బంగారు వంటి సుందరములగు అవయవములతో ప్రకాశించువాడు. సువర్ణాక్షరం, ప్రణవం.

801

అక్షోభ్యః

The unfulfilled. ఎంతమాత్రమును క్షోభను చెందనివాడు. 

802

సర్వవాగీశ్వరీశ్వరః

Lord of Lords of Speech. వాక్పతుల కెల్లరకును ఆధిపతి.  

803

మహాహ్రదః

The Great Cooling pool. భక్తుల హృదయతాపమును పోగొట్టు చల్లని సరోవరము. 

804

మహాగర్తః

The Great Chasm. మిక్కిలి లోతయిన పెద్దగోయి వంటి మాయను దాటించువాడు. 

805

మహాభూతః

The Great Being. సృష్టికి కారణమయిన పంచభూతములును తనయందే కలిగియున్నవాడు. 

806

మహానిధిః

The Great Abode, store house of glories. సర్వశక్తి భాండాగారము. సమస్త విభూతులకును నిలయము.  సకల జీవకోటులకును నిధానము.  

FirstPreviousNextLastIndex

Slide 87 of 110