శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః

అపరాజిత స్స్వర్వసహో నియన్తాఌనియమోఌయమః      92   AUDIO

 

857

ధనుర్ధరః

Wielder of the bow. ధనుస్సును ధరించిన శ్రీరామచంద్రుడు. 

858

ధనుర్వేదః

Knower of science of archery.  శ్రీరామచంద్రుడే ధనుర్వేదము సంపూర్ణముగా గ్రహించినవాడు.

859

దండః

The punisher of the wicked. దుర్మార్గులను శిక్షించువాడు. 

860

దమయితా

Controller. యమధర్మరాజు రూపములో దుర్మార్గులను హింసించువాడు.

861

దమః

Sense Controls. ఇంద్రియ నిగ్రహము వలన పొంద దగిన వాడు. 

862

అపరాజితః

The Invincible. పరాజయము లేనివాడు. 

863

సర్వసహః

Almighty All Powerful. భగవానుడు సర్వసమర్థుడు. 

864

నియన్తా

The appointing authority. సర్వులను నియమించు శాసన కర్త.

865

అనియమః

శ్రీహరిని నియమించు వారెవరూ లేరు. 

866

అయమః

శ్రీహరియే యముని నియమించినవాడు కనుక మృత్యువాత పడడు.

FirstPreviousNextLastIndex

Slide 93 of 110