Make your own free website on Tripod.com

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్వప్న నాశనః

వీరహా రక్షణ స్సన్తో జీవనః పర్యవస్థితః             99  AUDIO

 

923

ఉత్తారణః

తన్నాశ్రయించిన భక్తులను భయంకరమగు మృత్యు సంసార సాగరము నుండి ఉద్ధరించు వాడు.

924

దుష్కృతిహా

పాపములను పాపాత్ములను నాశనము చేయువాడు.

925

పుణ్యః

సమస్తపాపములను నశింపచేసి మహాపుణ్యమును ప్రసాదించువాడు.

926

దుస్స్వప్న

నాశనః

శ్రీహరి స్మరణ కీర్త నాదులచేత  దుష్ట స్వప్నములు నశించును.

927

వీరహా

మోక్షప్రాప్తికి విరోధముగానున్న వాటిని నాశనము చేయువాడు.

928

రక్షణః

సాధు సజ్జనుల సంరక్షణము చేయువాడు.

929

సన్తః

సజ్జన సమాజము గూడ భగవంతుడే.

930

జీవనః

సమస్త భూతజాలములకును జీవన ప్రదాత పరమేశ్వరుడే.

FirstPreviousNextLastIndex

Slide 100 of 110