Make your own free website on Tripod.com

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

శంఖభృన్నందకీ చక్రీ శార్ జ్గధన్వా గదాధరః

రథాంగపాణి రక్షోభ్య స్సర్వప్రహరణాయుధః             107  AUDIO

 

993

శంఖభృత్

పాచజన్యమగు పేరుగల దివ్యశంఖమును ధరించిన వాడు.

994

నందకీ

నందకమను ఖడ్ఘమును ధరించిన వాడు.

995

చక్రీ

సుదర్శమను చక్రమును ధరించిన వాడు,

996

శార్జ్గ్గధన్వా

శార్జమను పేరుగల గదను ధరించిన వాడు.

997

గదాధరః

కౌమోదకీయమను పేరుకల గదను ధరించిన వాడు.

998

రథాంగపాణిః

సంసారమను చక్రమును నడుపు వాడు.

999

అక్షోభ్యః

దేనిచేతనూ సంక్షోభము చెందని వాడు.

1000

సర్వప్రహరణాయుధః

ప్రహరణముకు తగిన సమస్త ఆయుధములతో విరాజిల్లినవాడు.

FirstPreviousNextLastIndex

Slide 108 of 110