Make your own free website on Tripod.com

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి.

వనమాలీ గదీశార్గీ శంఖీ చక్రీచ నందకీః

శ్రీమన్నారణోవిష్ణుః వాసుదేవోభిఌరక్షతుః             108  AUDIO

 

వనమాలను ధరించి, గద, శంఖ, చక్రములతో శార్గ నందకములతో శోభిల్లుచున్న శ్రీమన్నారణమూర్తి శ్రీమహావిష్ణువునగు శ్రీకృష్ణ పరమాత్మ మనలను సదా రక్షించుగాక!

FirstPreviousNextLastIndex

Slide 109 of 110