993
|
శంఖభృత్
|
పాచజన్యమగు
పేరుగల దివ్యశంఖమును
ధరించిన వాడు.
|
994
|
నందకీ
|
నందకమను
ఖడ్ఘమును ధరించిన
వాడు.
|
995
|
చక్రీ
|
సుదర్శమను
చక్రమును ధరించిన
వాడు,
|
996
|
శార్జ్గ్గధన్వా
|
శార్జమను
పేరుగల గదను ధరించిన
వాడు.
|
997
|
గదాధరః
|
కౌమోదకీయమను
పేరుకల గదను ధరించిన
వాడు.
|
998
|
రథాంగపాణిః
|
సంసారమను
చక్రమును నడుపు
వాడు.
|
999
|
అక్షోభ్యః
|
దేనిచేతనూ
సంక్షోభము చెందని
వాడు.
|
1000
|
సర్వప్రహరణాయుధః
|
ప్రహరణముకు
తగిన సమస్త ఆయుధములతో
విరాజిల్లినవాడు.
|