శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్టః శ్రేష్టః ప్రజాపతిః

హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః         8    AUDIO

 

64

ఈశానః:

సర్వమును శాసించువాడు.

65

ప్రాణదః

ప్రాణులకు చైతన్యము ప్రసాదించువాడు.

66

ప్రాణః

ప్రాణులకు ప్రాణమై వుండువాడు.

67

జ్యేష్టః

అన్నిటికంటే మిక్కిలి పెద్దవాడు.

68

శ్రేష్టః

అన్నటికంటే మిక్కిలి ప్రశంసనీయుడు.

69

ప్రజాపతిః

ప్రజలకు అధిపతి.

70

హిరణ్యగర్భ

విశ్వరూపమైన హిరణ్యమును గర్భమునందు ధరించినవాడు.

71

భూగర్భః

భూమినంతటిని తన గర్భమునందు ధరించినవాడు.

72

మాధవః

లక్ష్మీదేవికి భర్త.   ప్రకృతికి అధిపతి.

73

మధుసూదనః

మధు(కైటభలను) రాక్షసులను సంహరించవాడు.

FirstPreviousNextLastIndex

Slide 9 of 110