శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

భూతభవ్య భవన్నాథః పవనః పావనోఌనలః

కామహా కామకృత్ కాన్తః కామః కామప్రదః ప్రభుః    32  AUDIO

 

291

పవనః

వాయువు వలె అంతటను వ్యాపించిన వాడు ఈశ్వరుడు.

292

పావనః

సకల ప్రాణకోటికి చైతన్యము నొసగువాడు.

293

అనలః

అగ్ని ----- పరిసమాప్తిలేనివాడు ----- ప్రాణులను గ్రహించువాడు

294

కామహాః

కోరికలను పోగొట్టువాడు. మోక్షము పొందుటకు కోరికలు ప్రతిబంధకములు.

295

కామకృత్

కోరికలను తీర్చువాడు.

296

కాన్తః

మహా సౌందర్య స్వరూపుడు.

297

కామః

ప్రేమస్వరూపుడు.

298

కామ ప్రదః

కోరికలు ఇచ్చువాడు.

299

ప్రభుః

భగవానుడు సర్వలోక మహేశ్వరుడు. సర్వశక్తి భండారము.

FirstPreviousNextLastIndex

Slide 33 of 110