శ్రీ విష్ణు
సహస్ర నామ స్తోత్రము
|
పూతాత్మా
పరమాత్మా చ ముక్తానాం
పరమాగతిః
అవ్యయః
పురుష స్సాక్షీ
క్షేత్రజ్ఞోక్షర
ఏవచ. 2 AUDIO
|
10
|
పూతాత్మా
|
పవిత్రమగు
ఆత్మ స్వరూపుడు.
|
11
|
పరమాత్మా
|
ఆత్మలన్నిటికీ
మూలమూ పరమూ ఐనవాడు.
|
12
|
ముక్తానాం
పరమాగతిః
|
ముక్తులైన
వారికి పరమాశ్రయమైన
వాడు
|
13
|
అవ్యయః
|
నాశనము
లేనివాడు
|
14
|
పురుషః
|
శరీరమను
పురమునందున్న
ఆత్మ
|
15
|
సాక్షీః
|
సర్వమును
చూచు వాడు
|
16
|
క్షేత్రజ్ఞః
|
శరీరము
క్షేత్రము. క్షేత్రజ్ఞుడు
పరమాత్మ.
|
17
|
అక్షరః
|
సర్వము
నశించినను తాను
నశించనివాడు.
|