శ్రీ విష్ణు
సహస్ర నామ స్తోత్రము
|
సర్వః
శర్వః శివః స్థాణుః
భూతాదిర్నిధిరవ్యయః
సంభవో
భావనోభర్తా ప్రభవః
ప్రభురీశ్వరః 4 AUDIO
|
25
|
సర్వః
|
సర్వమును
తానైన వాడు
|
26
|
శర్వః
|
సకల
శుభములను కలిగించు
వాడు
|
27
|
శివః
|
మంగళ
ప్రదుడు
|
28
|
స్థాణుః
|
స్థిరముగా
నుండువాడు
|
29
|
భూతాదిః
|
సకల
భూతములకు ఆది
(మొదలు),
ప్రధముడు ఐనవాడు
|
30
|
నిధిరవ్యయః
|
నాశనములేని
నిధి (నిలయము) ఐనవాడు.
|
31
|
సంభవః
|
తనకు
తానుగానే పుట్టిన
వాడు.
|
32
|
భావనః
|
ఇచ్చువాడు.
సమస్త ప్రాణకోటికి
కామితార్థములను
ఇచ్చువాడు.
|
33
|
భర్తా
|
భరించువాడు. లోకములను,
ప్రాణకోటిని
భరించువాడు.
|
34
|
ప్రభవః
|
సమస్తమునకును
ఉత్పత్తి కారణమైన
వాడు.
|
35
|
ప్రభుః
|
సర్యలోక
మహేశ్వరుడు – సర్వలోక
నియంత – సర్వశాసన
కర్త
|
36
|
ఈశ్వరః
|
మహాశక్తి
సంపన్నుడు. లోకవ్యాపారమలు
సమస్తమును దక్షతతో నిర్వహించు
సర్వసమర్థ సర్వశక్తి
స్వరూపుడైన భగవానుడు.
|