శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము
యుగాదికృత్ యుగావర్తో నైకమాయో మహాశనః
అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిత్ అనంతజిత్ః 33 AUDIO
300
యుగాదికృత్
అనంతమగు కాలస్వరూపుడు భగవానుడు.
301
యుగావర్తః
కాలచక్రమును త్రిప్పువాడు.
302
నైకమాయః
భగవంతుడు మాయా రహితుడు.
303
మహాశనః
సమస్తమును భక్షించువాడు.
304
అదృశ్యః
కానరానివాడు.
305
వ్యక్తరూపః
ఇంద్రియములచేత చక్కగా కనపడువాడు.
306
సహస్రజిత్
వేలసంఖ్యలలో రాక్షసులను సంహరించినవాడు.
307
అనంతజిత్
సకలభూతములను జయించినవాడు.
Slide 34 of 110