373
|
ఉద్భవః
|
సమస్తలోకములను సృజించినవాడు.
|
374
|
క్షోభణః
|
చలనము కలిగించువాడు.
|
375
|
దేవః
|
ప్రకాశించువాడు, జయించువాడు,
క్రీడించువాడు,
స్తుతింపబడువాడు
|
376
|
శ్రీగర్భః
|
శ్రీ (లక్ష్మి, ఐశ్వర్యము) గర్భమునందే
కలవాడు.
|
377
|
పరమేశ్వరః
|
ఈశ్వరులకెల్ల ఈశ్వరుడు.
|
378
|
కరణం
|
జగత్తున సృష్టించుటకు
తానే సాధనముగా
వున్నవాడు.
|
379
|
కారణం
|
విశ్వసృష్టికి నిమిత్తమాత్రమైన
వాడు.
|
380
|
కర్తా
|
భగవానుని ప్రేరణ
వల్లనే సకల వ్యాపారములు
జరుగుచుండును.
|
381
|
వికర్తా
|
చిత్రవిచిత్రాతి చిత్రములుగా
అనేక లోకములను
సృష్టించిన
వాడు.
|
382
|
గహనః
|
గుర్తింపజాలని వాడు.
|
383
|
గుహః
|
హృదయగుహ యందు
వసించువాడు.
|