394
|
రామః
|
భక్తులకత్యంత
ప్రియమైన నామము.
నిత్యానంద స్వరూపుడు.
|
395
|
విరామః
|
విశ్రాంతి
స్థానమైన వాడు.
|
396
|
విరతః
|
విషయ
చింతనము లేనివాడు.
|
397
|
మార్గః
|
భగవత్ప్రాప్తికి
ఆత్మజ్ఞానము
తప్ప మరియొక మార్గమే
లేదు.
|
398
|
నేయః
|
మార్గమే
కాకుండా మార్గదర్శియు
భగవంతుడే.
|
399
|
నయః
|
నడిపించువాడు.
|
400
|
అనయః
|
భగవంతుడే
అందరికి మార్గమును,
మార్గదర్శి, నాయకుడునై
యున్నాడు.
|
401
|
వీరః
|
వీర్యము
గలవాడు.
|
402
|
శక్తిమతాంశ్రేష్ఠః
|
శక్తి
సంపన్నులలో శ్రేష్ఠుడు.
|
403
|
ధర్మః
|
ధర్మ
మార్గానుష్ఠానము
చేత పొందదగినవాడు.
|
`404
|
ధర్మవిదుత్తమః
|
ధర్మజ్ఞులలోనెల్ల
శ్రేష్ఠుడు.
|