శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము
అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః
అనిరుద్దోఌప్రతిరథః ప్రద్యుమ్నోఌమిత విక్రమః 68 AUDIO
633
అర్చిష్మాన్
అత్యంత కాంతి ప్రదమైనది.
634
అర్చితః
సర్వులచేత పూజింప బడువాడు.
635
కుంభః
సమస్త వస్తువులును కుండలో చక్కగా నిమిడియున్నట్లు అనంతమగు విశ్వమంతయును భగవానుని గర్భమందే చక్కగా నిమిడియుండును.
636
విశుద్ధాత్మా
బాగుగా పరిశుద్ధమైన ఆత్మ.
637
విశోధనః
స్మరణ మాత్రమున భక్తుల సకల పాపములను పొగొట్టువాడు.
638
అనిరుద్ధః
శత్రువులెవ్వరిచేతను నిరోధింపబడనివాడు.
639
అప్రతిరథః
తనకు ప్రతిపక్షమే లేనివాడు.
640
ప్రద్యుమ్నః
విశేష ధనము గలవాడు.
641
అమిత విక్రమః
సాటిలేని బలపరాక్రమ సంపన్నుడు.
Slide 69 of 110