642
|
కాలనేమినిహా
|
కాలనేమి
యను రాక్షసుని
సంహరించినవాడు.
కాలాతీతుడు.
|
643
|
వీరః
|
మహావీరుడు. మహా వీర్యసంపన్నుడు.
|
644
|
శౌరిః
|
శూరుడను
వాని వంశమున జన్మించినవాడు.
|
645
|
శూరజనేశ్వరః
|
మిక్కిలి
శూరులగువారందరికంటే
ప్రసిద్ధుడు.
|
646
|
త్రిలోకాత్మా
|
మూడు
లోకములకును ఆత్మయై
యున్నవాడు.
|
647
|
త్రిలోకేశః
|
మూడు
లోకములకును అధిపతి.
|
648
|
కేశవః
|
సుందరమగు
కేశములతో భాసిల్లువాడు.
|
649
|
కేశిహా
|
కేశి
యను దుష్టరాక్షసుని
సంహరించినవాడు.
|
650
|
హరిః
|
సంసార
భయమును హరించువాడు హరి.
|