773
|
సమావర్తః
|
Efficient turner. సంసార చక్రమును
త్రిప్పువాడు
నారాయణుడే.
|
774
|
నివృత్తాత్మాః
|
Inward minded. విషయముల
నుండి మరలిన మనస్సు
కలవాడు.
|
775
|
దుర్జయః
|
Invincible. జయింప
శక్యము కాని వాడు.
|
776
|
దురతిక్రమః
|
Difficult to be disobeyed. అతిక్రమించుటకు
వీలుకాని వాడు.
|
777
|
దుర్లభః
|
Difficult to approach. తేలికగా
పొందబడువాడు
కాడు. మిక్కిలి
కష్టము చేతనే
లభించువాడు.
|
778
|
దుర్గమః
|
Difficult to realise. శ్రీహరిని
వివిధ యోగ ప్రక్రియలద్వారాకూడ
పొందుట కష్టము.
|
779
|
దుర్గః
|
Fortress. లోనికి
ప్రవేశించుటకు
మిగుల కష్టమైన
వాడు.
|
780
|
దురావాసః
|
Not easily lodged. మిక్కిలి
కష్టముగా మాత్రమే
వాసయోగ్యుడు.
నిరంతర నామ జపకీర్తనములతో
కూడినవారికి
మాత్రమే ఆయన సులభసాధ్యుడు.
|
781
|
దురారిహా
|
Destroyer of dreadful enemies. భయంకర
శత్రు సంహారకుడు.
|