790
|
ఉద్భవః
|
Source of creation. సకల లోకములకును
జనన కారకుడు శ్రీహరియే.
|
791
|
సున్దరః
|
The beauty. భగవానుడు
సౌందర్యనిధి. శతకోటి
మన్మధుడు.
|
792
|
సున్దః
|
The mercy. దయాసముద్రుడు.
|
793
|
రత్ననాభః
|
Of beautiful naval. సుందరమును
మంగళప్రదమునగు
నాభి ప్రదేశము
గలవాడు.
|
794
|
సులోచనః
|
Beautiful eyed. మనోహరములగు
నేత్రములు గలవాడు.
|
795
|
అర్కః
|
The sun. సూర్యరూపమున
భాసిల్లు శ్రీమన్నారాయణుడు.
|
796
|
వాజసనః
|
Food giver. అన్నదాత. పరబ్రహ్మస్వరూపముగా
వున్న అన్నము
వల్లనే సమస్త
ప్రాణకోటి వృద్ధి
పొందుచున్నది.
|
797
|
శృంగీ
|
The horned. ప్రళయవారాశిలో
శృంగము (కొమ్ము)
ధరించి విహరించిన
మత్స్యమూర్తి.
|
798
|
జయన్తః
|
The conqueror. జయశీలుడు. సర్వరాక్షసులను
జయించినవాడు.
|
799
|
సర్వవిజ్జయీ
|
Omniscient and victorious. సర్వజ్ఞుడు.
విజయవంతుడు.
|