800
|
సువర్ణబిందుః
|
Radiant golden limited. బంగారు
వంటి సుందరములగు
అవయవములతో ప్రకాశించువాడు.
సువర్ణాక్షరం,
ప్రణవం.
|
801
|
అక్షోభ్యః
|
The unfulfilled. ఎంతమాత్రమును
క్షోభను చెందనివాడు.
|
802
|
సర్వవాగీశ్వరీశ్వరః
|
Lord of Lords of Speech. వాక్పతుల
కెల్లరకును ఆధిపతి.
|
803
|
మహాహ్రదః
|
The Great Cooling pool. భక్తుల
హృదయతాపమును
పోగొట్టు చల్లని
సరోవరము.
|
804
|
మహాగర్తః
|
The Great Chasm. మిక్కిలి
లోతయిన పెద్దగోయి
వంటి మాయను దాటించువాడు.
|
805
|
మహాభూతః
|
The Great Being. సృష్టికి
కారణమయిన పంచభూతములును
తనయందే కలిగియున్నవాడు.
|
806
|
మహానిధిః
|
The Great Abode, store house of
glories. సర్వశక్తి
భాండాగారము. సమస్త
విభూతులకును
నిలయము.
సకల జీవకోటులకును
నిధానము.
|