976
|
యజ్ఞభృత్
|
యజ్ఞ
భర్తయును యజ్ఞపాలకుడును
పరమాత్మయే.
|
977
|
యజ్ఞకృత్
|
యజ్ఞములను
చేయువాడు.
|
978
|
యజ్ఞీ
|
యజ్ఞశేషమును
పూర్తిచేయువాడు.
|
979
|
యజ్ఞభుక్
|
యజ్ఞములందు
సమర్పింపబడు
పదార్థములను
ప్రీతితో భుజించువాడు.
|
980
|
యజ్ఞసాధనః
|
పరమాత్మయొక్క
ప్రాప్తికి యజ్ఞములే
సాధనములు.
|
981
|
యజ్ఞాన్తకృత్
|
ఫలప్రాప్తిని
కలుగచేసి యజ్ఞమును
పూర్తిచేయువాడు.
|
982
|
యజ్ఞగుహ్యమ్
|
యజ్ఞములలో
మిక్కిలి రహస్యమును
శ్రేష్ఠమును
ఐన జ్ఞాన యజ్ఞము.
|
983
|
అన్నమ్
|
అన్నము
పరబ్రహ్మ స్వరూపము.
|
984
|
అన్నాదః
|
అన్నమును
భక్షించువాడు
పరమాత్మయే.
|