64
|
ఈశానః:
|
సర్వమును
శాసించువాడు.
|
65
|
ప్రాణదః
|
ప్రాణులకు
చైతన్యము ప్రసాదించువాడు.
|
66
|
ప్రాణః
|
ప్రాణులకు
ప్రాణమై వుండువాడు.
|
67
|
జ్యేష్టః
|
అన్నిటికంటే
మిక్కిలి పెద్దవాడు.
|
68
|
శ్రేష్టః
|
అన్నటికంటే
మిక్కిలి ప్రశంసనీయుడు.
|
69
|
ప్రజాపతిః
|
ప్రజలకు
అధిపతి.
|
70
|
హిరణ్యగర్భ
|
విశ్వరూపమైన
హిరణ్యమును గర్భమునందు
ధరించినవాడు.
|
71
|
భూగర్భః
|
భూమినంతటిని
తన గర్భమునందు
ధరించినవాడు.
|
72
|
మాధవః
|
లక్ష్మీదేవికి
భర్త. ప్రకృతికి
అధిపతి.
|
73
|
మధుసూదనః
|
మధు(కైటభలను) రాక్షసులను
సంహరించవాడు.
|