85
|
సురేశః
|
దేవతలకు
రాజు, భక్తులకు
దేవతలకు కూడ వరప్రదాత.
|
86
|
శరణం
|
తన్ను
హృదయపూర్వకంగా
శరణు పొందినవారిని
రక్షించువాడు.
|
87
|
శర్మ
|
పరమానంద
స్వరూపుడు.
|
88
|
విశ్వరేతాః
|
సంసారమను
మహావృక్షమునకు
భగవానుడే బీజము.
|
89
|
ప్రజాభవః
|
సకల
ప్రాణకోటికి
జన్మకారణము.
|
90
|
అహః
|
సూర్యకాంతివలె
ప్రకాశించువాడు. కాలస్వరూపుడు.
తన్నాశ్రయించిన
భక్తులను కాపాడువాడు.
|
91
|
సంవత్సరః
|
నాశనములేని
కాలస్వరూపుడు.
|
92
|
వ్యాళః
|
దుర్మార్గులకు
సర్పమువలె మహా
భయంకరుడు.
|
93
|
ప్రత్యయః
|
జ్ఞానస్వరూపుడు.
|
94
|
సర్వదర్శనః
|
సమస్తమును
చక్కగా చూచువాడు.
|