95
|
అజః
|
పుట్టుకలేని
వాడు.
|
96
|
సర్వేశ్వరః
|
ఈశ్వరులకెల్ల
ఈశ్వరుడు. ప్రభువులకెల్ల ప్రభువు.
|
97
|
సిద్ధః
|
పొందదగిన
సమస్త సిద్ధులు
పొందిన వాడు.
|
98
|
సిద్ధిః
|
ఫలస్వరూపుడు. తన్నాశ్రయించిన
భక్తులకు సర్వసిద్ధులు
అనుగ్రహించువాడు.
|
99
|
సర్వాదిః
|
మూలకారణ
స్వరూపమగు పరబ్రహ్మము
|
100
|
అచ్యుతః
|
పతనము
లేని వాడు. నిత్యుడు.
మంగళకరుడు.
|
101
|
వృషాకపిః
|
జలములలో
మునిగిపోవుచున్న
భూమిని ఉద్ధరించిన
వరాహమూర్తి. భయంకర సంసారసాగరము
నుండి ఉద్ధరించువాడు.
|
102
|
అమేయాత్మా
|
ఆత్మస్వరూపము
యొక్క ప్రమాణము
కొలిచి చెప్పుటకు
సాధ్యము కాదు.
|
103
|
సర్వయోగ
వినిస్రుతః
|
దేనితోను
సంగము లేనివాడు.
|