104
|
వసుః
|
సమస్త
భూతములును తనయందే
వసించుచున్నవి.
|
105
|
వసుమనాః
|
శ్రేష్ఠమైన
మనసు కలవాడు.
|
106
|
సత్యః
|
సత్యమనగా
మూడుకాలములందు
వుండునది. నాశన
రహితమయినది.
|
107
|
సమాత్మా
|
సకల
భూతములందును
పరమాత్మను దర్శించుటయే
జ్ఞానము.
|
108
|
సమ్మితః
|
సకల
పదార్థముల చేతను
పరిచ్ఛేదము పొందిన
వాడు.
|
109
|
సమః
|
వికార
రహితుడై అన్నిటి
యందును సముడై
యున్నవాడు.
|
110
|
అమోఘః
|
భగవాదశ్రయములో
వ్యర్థమయినది
లేదు.
|
111
|
పుండరీకాక్షః
|
తామరపువ్వు
వంటి నేత్రములు
కలవాడు.
|
112
|
వృషకర్మా
|
ధర్మమే
తన నిజ కర్మముగా
కలవాడు.
|
113
|
వృషాకృతిః
|
ధర్మమే
ఆకారముగా కలవాడు.
మూర్తీభవించిన
ధర్మస్వరూపుడు.
|