133
|
లోకాధ్యక్షః
|
భగవానుడు
సర్వలోకములకు
మహేశ్వరుడు.
|
134
|
సురాధ్యక్షః
|
ఆయన
దేవతలకు, దిక్పాలకులకు
అధ్యక్షుడై రాక్షసుల
బాధలనుండి కాపాడును.
|
135
|
ధర్మాధ్యక్షః
|
జీవులాచరించిన
ధర్మాధర్మములను
పరిశీలించి ఫలముల
నొసంగువాడు.
|
136
|
కృతాకృతః
|
కృతము=సృష్టింపబడినది
(కార్యరూపము), అకృతము=సృష్టింపబడనది
(కారణరూపము)
|
137
|
చతురాత్మ
|
సృష్టి
చేయుట యందు వేరువేరైన
నాలుగు విభూతులతో
నొప్పువాడు. 1. బ్రహ్మ
2. దక్షుడు / ప్రజాపతులు
3. కాలము 4. ప్రాణులు, ఈ నాలుగు
జగత్తు స్థితికి
కారణమైన నాలుగు
భగవంతుని విభూతులు.
|
138
|
చతుర్వ్యూహః
|
1. పరమాత్మ
2. జీవుడు 3. మనస్సు
4. అహంకారము, ఈ నాలుగు
వ్యూహముల నాధారముగా
సృష్టి కార్యము
చేయ బడెను.
|
139
|
చతుర్దంష్ట్ర
|
నాలుగు
కోరలతో అవతరించిన
నరసింహావతారము. 1. జాగ్రత్
2. స్వప్న 3. సుషుప్తి
4 తురీయావస్థలు.
|
140
|
చతుర్భుజః
|
నాలుగు
బాహువులతో విలసిల్లువాడు. 1. శంఖము 2.
చక్రము 3. గద 4. పద్మము.
|