141
|
భ్రాజిష్ణు
|
సర్వమును
ప్రకాశింపచేయు
వాడు.
|
142
|
భోజనమ్
|
ప్రకృతిరూపమగు
భోజనము
|
143
|
భోక్తా
|
ప్రకృతి
లేక మాయను పురుషరూపమున
అనుభవించు వాడైన
శ్రీహరి.
|
144
|
సహిష్ణుః
|
హిరణ్యాది
దుష్టరాక్షసులను
సంహరించినవాడు.
|
145
|
జగదాదిజః
|
జగత్తునకు
ప్రారంభమునందే
ముందుగానున్న
వాడు.
|
146
|
అనఘః
|
పాపరహితుడు.
పాపరహితులైన
సాధకులు.
|
147
|
విజయః
|
ప్రకృతిని
జయించినవాడు.
|
148
|
జేతాః
|
నిరంతరమును
జయశీలుడే.
|
149
|
విశ్వయోనిః
|
విశ్వమునకు
జన్మస్థానమై
యున్నవాడు.
|
150
|
పునర్వసుః
|
తానే
అనేక రూపములతో
మరల మరల అవతారమెత్తువాడు.
|