151
|
ఉపేంద్రః
|
ఇంద్రునికంటే
అధికుడు.
|
152
|
వామనః
|
శ్రీమహా
విష్ణువు యొక్క
వామనావతారము
|
153
|
ప్రాంశుః
|
మిక్కిలి
విస్తారమగు దేహము
కలవాడు.
|
154
|
అమోఘః
|
వ్యర్థములుగాని
ప్రయత్నములు
చేయువాడు.
|
155
|
శుచిః
|
పరమ
పవిత్రుడు.
|
156
|
ఊర్జితః
|
అనంతమగు
శక్తి సామర్థ్యములతో
విలసిల్లువాడు.
|
157
|
అతీంద్రః
|
తనయొక్క
శక్తులతో ఇంద్రుని
మించిన వాడు.
|
158
|
సంగ్రహః
|
ప్రళయకాలమున
సర్వమును ఒకచోట
చేర్చువాడు.
|
159
|
సర్గః
|
సృష్టి
యంతయును తన రూపమే
ఐనవాడు.
|
160
|
ధృతాత్మా
|
జననమరణాది
వికారములు లేకుండా
ఒకేరూపముగా వుండువాడు.
|
161
|
నియమః
|
సమస్తమును
నియమించి, శాసించి,
పాలించువాడు.
|
162
|
యమః
|
సమస్తములగు
ప్రకృతి శక్తులను
తన వశమునందే యుంచుకొన్నవాడు.
|