163
|
వేద్యః
|
తెలియదగినవాడు
|
164
|
వైద్యః
|
సర్వవిద్యా
స్వరూపుడు.
|
165
|
సదాయోగీ
|
నిరంతరమూ
యోగములోనుండు
సచ్చిదానంద బ్రహ్మ
స్వరూపము
|
166
|
వీరహా
|
అనేకావతారములనెత్తి
వీరులగు రాక్షసులను
సంహరించినవాడు.
|
167
|
మాధవః
|
విద్య,
జ్ఞానమునకు అధిపతి.
|
168
|
మధుః
|
మధువు
వలె భక్తులకు
అత్యంత ప్రియమైన
వాడు.
|
169
|
అతీంద్రియః
|
ఇంద్రియములచేత
తెలిసికొనలేని
వాడు.
|
170
|
మహామాయః
|
మాయ
చేతనే సకల లోకములు
సృష్టించినవాడు.
|
171
|
మహోత్సాహః
|
నిరంతరము
అపారమగు ఆనందోత్సాహములో
నుప్పొంగు వాడు.
|
172
|
మహా
బలః
|
బలవంతులకెల్ల
బలవంతుడు.
|