173
|
మహాబుద్ధిః
|
అనంతమగు
బుద్ధిబలంతో
శోభిల్లువాడు.
|
174
|
మహావీర్యః
|
అనంత
వీర్య సంపన్నుడు.
|
175
|
మహా
శక్తిః
|
క్రియాశక్తి,
ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి
మున్నగు సర్వశక్తి
మహాసాగరుడు.
|
176
|
మహాద్యుతిః
|
మహాద్భుతమగు
దివ్యకాంతి సంపన్నుడు.
|
177
|
అనిర్దేశ్యవపుః
|
వర్ణించుటకు
వీలుకాని, ఊహింపనలవికాని ఆకారము
గలవాడు.
|
178
|
శ్రీమాన్
|
నిరంతరము
లక్ష్మి(ఐశ్వర్యశక్తిసంపదల)తో
వుండువాడు.
|
179
|
అమేయాత్మా
|
సర్వవ్యాపక,
సర్వశక్తి సంపన్నమగు
ఆత్మ స్వరూపుడు.
|
180
|
మహాద్రిధృత్
|
గొప్ప
కొండలను ధరించువాడు.
|