189
|
మరీచిః
|
తేజోవంతుడు. విశ్వమంతా
సూర్యచంద్రులలో
తేజస్సు
భగవానునిదే.
|
190
|
దమనః
|
దండించువాడు. యమునిరూపమున
జీవులను
సంహరించు
పరమేశ్వరుడు.
|
191
|
హంసః
|
ఆహం బ్రహ్మస్మి (నేనే పరబ్రహ్మము)
అను వాక్య
సారం.
|
192
|
సుపర్ణః
|
పక్షియొక్క రెక్కలు.
శోభనప్రదములగు
చక్కని రెక్కలు గలిగిన గరుత్మంతుడు.
|
193
|
భుజగోత్తమః
|
సర్పములలో అనంతుడు.
|
194
|
హిరణ్యనాభః
|
హిరణ్యము(బంగారము) వంటి
నాభి గలవాడు.
సృష్టికర్తయగు
బ్రహ్మకు
ఆధారస్థానమైన
నాభి గలవాడు.
|
195
|
సుతపాః
|
ఇంద్రియములను మనస్సును
బుద్ధిన
ఏకాగ్రము
చేయుటయే
తపస్సు. ఇట్టి తపస్సు
వలన ఈశ్వర
సన్నివేశము
కలుగును
గనుక సుతపాః
అనబడును.
|
196
|
పద్మనాభః
|
పద్మము నాభి
ప్రదేశమందు
గలిగిన వాడు.
|
197
|
ప్రజాపతిః
|
సకల ప్రజలకు
తండ్రి వంటివాడు.
|