247
|
అసంఖ్యేయః
|
నామ
రూప విభాగములు
లేనివాడు.
|
248
|
అప్రమేయాత్మా
|
ఎట్టి
ప్రమాణములచేతను
నిర్వచించుటకు
వీలుగాని దివ్యాత్మ
స్వరూపుడు.
|
249
|
విశిష్టః
|
తన అనంత
విభూతశక్తిచేత
అందరికంటే శ్రేష్టుడయినవాడు.
|
250
|
శిష్టకృత్
|
శాసనకర్త, శిష్టులను
రక్షించువాడు.
|
251
|
శుచిః
|
పవిత్రుడు,
మాలిన్యరహితుడు.
|
252
|
సిద్దార్థః
|
అన్నికోరికలను
పొందినవాడు.
|
253
|
సిద్ధసంకల్పః
|
కోరిన
మరుక్షణం నెరవేరిన
కోరికలు గలవాడు.
|
254
|
సిద్ధిదః
|
భగవానుడు
సిద్ధి ప్రదాత.
|
255
|
సిద్ధిసాధనః
|
ఒక కార్యము
ఫలించుటకు కూడ
ఆయనయే సాధనము.
|