265
|
సుభుజః
|
అందమైన
భుజములుగలవాడు.
|
266
|
దుర్దరః
|
ధారణ
చేయుటకు వీలుకానివాడు.
|
267
|
వాగ్మీః
|
వేదవాణిని
వికసింపజేయువాడు.
|
268
|
మహేంద్రః
|
దేవతలకు
ప్రభువు ఇంద్రుడు.
ఇంద్రాదులకు
ప్రభువు పరమాత్మ.
|
269
|
వసుధః
|
ధనమును
ఇచ్చువాడు. తన్నాశ్రయించిన
భక్తులకు సర్వసందలు
ఇచ్చువాడు.
|
270
|
వసుః
|
ఐశ్వర్యస్వరూపుడు.
|
271
|
నైకరూపః
|
అనేకరూపములలో
వెలయువాడు.
|
272
|
బృహద్రూపః
|
భగవంతుని
కంటే పెద్దది
యగు మహారూపము
మరియొకటిలేదు.
|
273
|
శిపివిష్టః
|
సూర్య
చంద్ర కిరణములయందు
వ్యాపించిన వాడు.
|
274
|
ప్రకాశనః
|
సమస్తమును
ప్రకాశింపచేయువాడు.
|