318
|
అచ్యుతః
|
తన్ను
శరణాగతిని బొందిన
భక్తులకెన్నడూ
పతనము లేదు.
|
319
|
ప్రధితః
|
తాను
ప్రసిద్ధుడై
అంతటను నిండి
విస్తరిల్లి
వ్యాపించిన వాడు.
|
320
|
ప్రాణః
|
సకలభూతముల
యందు చైతన్యస్వరూపమగు
ప్రాణశక్తి తానే
ఐనవాడు.
|
321
|
ప్రాణదః
|
ప్రాణములు
ఇచ్చువాడు. ప్రాణములు
తీయువాడు.
|
322
|
వాసవానుజః
|
ఇంద్రునికి
సోదరుడు.
|
323
|
అపాంనిధిః
|
జలములకు
నిలయమగు సముద్రము. సాగరము
భగవంతుని విభూతి.
|
324
|
ఆధిష్టానమ్
|
చిత్రవిచిత్ర
నామరూపాలతో గోచరిస్తూ
సంసారప్రపంచమునకు
ఉపాదాన కారణమైన
వాడు.
|
`325
|
అప్రమత్తః
|
సోమరితనము,
మాంద్యము, అలసత్వము
లేనివాడు.
|
326
|
ప్రతిష్టితః
|
కార్యకారణరూపమైన
విశ్వమునకు అతీతుడు.
|