336
|
అశోకః
|
శోకమోహములు లేనివాడు.
|
337
|
తారణః
|
(సంసార సాగరమును)
దాటించువాడు
|
338
|
తారః
|
రక్షించువాడు.
|
339
|
శూరః
|
అనంత బలవీర్యపరాక్రమములను
ప్రదర్శించి
రాక్షస సంహారము చేసినవాడు.
|
340
|
శౌరిః
|
(వసుదేవుని
తండ్రియగు) శూరసేనుని
వంశమున జన్మించినవాడు.
|
341
|
జనేశ్వరః
|
జనులకు సకల
ప్రాణులకు
అధిపతి.
|
342
|
అనుకూలః
|
సకల భూతములకు
అనుకూలుడైన
వాడు.
|
343
|
శతావర్తః
|
ధర్మ రక్షణార్థము
శతాధికములుగా అవతారములు
ధరించినవాడు.
|
344
|
పద్మీ
|
పద్మములను హస్తమునందు
ధరించినవాడు.
|
345
|
పద్మవిభేక్షణః
|
పద్మమువంటి మనోహరములగు
కన్నులు
గలవాడు.
|