445
|
యజ్ఞః
|
భగవానుడు
యజ్ఞస్వరూపుడు.
మానవుడు నిత్యమును
పంచ (దేవ,ఋషి,పితృ,అతిథి,భూత)
మహా యజ్ఞములు
చేయవలెను.
|
446
|
ఇజ్యః
|
పూజింపదగినవాడు.
భగవానుడు సర్వదేవతా
స్వరూపుడు. సర్వశ్రేష్టుడు.
|
447
|
మహేజ్యః
|
అత్యధికముగా
పూజింపదగినవాడు.
అన్నిఫలములకంటే
శ్రేష్టమగు మహాఫలమును
ప్రసాదించువాడు.
|
448
|
క్రతుః
|
సర్వయజ్ఞములు
దైవస్వరూపములే.
|
449
|
సత్రం
|
సత్పురుషులను
రక్షించువాడు.
|
450
|
సతాంగతిః
|
సత్పురుషులకు
గతియైనవాడు.
|
451
|
సర్వదర్శీ
|
సర్వమును
దర్శించువాడు.
|
452
|
విముక్తాత్మా
|
బంధనములు
లేనివాడు పరమాత్మ. సకల కార్యములు
ఆయా అవతారములలో
చేసినను ఆయన నిస్సంగుడు,
నిర్లిప్తుడు. కనుక విముక్తాత్మ
అనబడును.
|
453
|
సర్వజ్ఞః
|
సర్వమును
తెలిసినవాడు.
|
454
|
జ్ఞానముత్తమమ్
|
అన్ని
జ్ఞానములకంటే
పరమాత్మ జ్ఞానమే
సర్వశ్రేష్టము.
|