521
|
అజః
|
పుట్టక
లేనివాడు
|
522
|
మహార్హః
|
చక్కగా
పూజించుటకు అర్హుడైన
వాడు.
|
523
|
స్వాభావ్యః
|
నిరంతరమును తన స్వస్వరూపాత్మలో
యుండువాడు.
|
524
|
జితామిత్రః
|
జయింపబడిన
శత్రువులు కలవాడు.
సర్వ శత్రు సంహారకుడు.
|
525
|
ప్రమోదనః
|
ఆనందము
కలిగించువాడు.
|
526
|
ఆనందః
|
ఆనందో
బ్రహ్మ. పరమాత్మ
ఆనంద స్వరూపుడు.
|
527
|
నన్దనః
|
తన్నాశ్రయించినవారికి
ఆనందము కలిగించువాడు.
|
528
|
నన్దః
|
సమస్త
సుఖ సిద్ధులతో
కూడినవాడు.
|
529
|
సత్యధర్మా
|
సత్యమునకు
ధర్మమునకు మూలమైనవాడు.
|
530
|
త్రివిక్రమః
|
మూడు
పాదములచేత ముల్లోకములను
ఆక్రమించినవాడు. త్రివిక్రముడు.
|