531
|
మహర్షిః
కపిలాచార్యః
|
వేదమునంతను
అధ్యయనముచేసిన
కపిలాచార్య మహర్షి
|
532
|
కృతజ్ఞః
|
కార్య
రూపమైన జగత్తును
బాగుగా నెరిగిన
వాడు.
|
533
|
మేదినీపతిః
|
భూదేవికి
భర్త. శ్రీహరి.
|
534
|
త్రిపదః
|
మూడు
అడుగులతో విశ్వమంతను
నిండిన వామనావతారము.
|
535
|
త్రిదశాధ్యక్షః
|
మూడు
దశ (జాగ్రదవస్థ,
స్వప్నావస్థ,
సుషుప్త్యావస్థ)
లకు అధిపతి.
|
536
|
మహా
శృంగః
|
గొప్ప
కొమ్ముగలవాడు. మత్స్యావతారము
|
537
|
కృతాన్తకృత్
|
ప్రళయకాలమున
విశ్వమును నాశనము
చేయువాడు.
|