547
|
వేధాః
|
సృష్టి
కర్త
|
548
|
స్వాంగః
|
సుందరమగు
అవయవములతో శోభిల్లువాడు.
|
549
|
అజితః
|
అపజయము
లేనివాడు.
|
550
|
కృష్ణః
|
నల్లని
వాడు. చీకటిలో
(అజ్ఞానములో) నల్లని
భగవానుడు కనపడనివాడు.
|
551
|
దృఢః
|
ప్రేమ,
దయ, కరుణ, వాత్సల్యము
మున్నగు దివ్యగుణముల
నుండి యెన్నడు
జారకుండ దృఢముగా
నుండువాడు.
|
552
|
సంకర్షణోఌచ్యుతః
|
ప్రళయకాలమున
సర్వజీవులను
ఆకర్షించువాడు.
|
553
|
వరుణః
|
సాయంకాల
సూర్యుడు.
|
554
|
వారుణః
|
వరుణుని
కుమారులు.
|
555
|
వృక్షః
|
సంసార
వృక్షమునకు శ్రీహరియే
మూలము.
|
556
|
పుష్కరాక్షః
|
తామర
రేకుల వంటి సుందరములగు
నేత్రములతో ప్రకాశించువాడు.
|
557
|
మహామనాః
|
గొప్ప
మనస్సు గలవాడు.
|