558
|
భగవాన్
|
ఉత్పత్తి
ప్రళయములు, భూతములయొక్క
గతాగతములు, వీనిని
సంపూర్ణముగా
నెరింగినవాడు.
|
559
|
భగహా
|
ప్రళయకాలమందు
ఈ గుణమలన్నీ తనలోనే
ఆవహింపచేసికొనువాడు.
|
560
|
ఆనన్దీ
|
ఆనంద
స్వరూపుడు. తన్నాశ్రయించిన
భక్తులకు ఆనందమును
ప్రసాదించువాడు.
|
561
|
వనమాలీ
|
వైజయంతి
మాలను సదా ధరించి
యుండువాడు.
|
562
|
హలాయుధః
|
నాగలిని
ఆయుధముగా ధరించిన
పరశురామావతారము.
|
563
|
ఆదిత్యః
|
వామనావతారము.
|
564
|
జ్యోతిరాదిత్యః
|
జ్యోతి
స్వరూపుడైన సూర్య
భగవానుడు.
|
565
|
సహిష్ణుః
|
ద్వంద్వములను
సహించువాడు.
|
566
|
గతిసత్తమః
|
భగవంతుని
పొందుటకు భగవానుని
చింతనమే మార్గము.
|