574
|
త్రిసామా
|
మూడువిధములగు
సామవేద మంత్రగానములచేత
తృప్తి పొందినవాడు
నారాయణుడు.
|
575
|
సామగః
|
సామవేదమును
గానము చేయువాడు.
|
576
|
సామః
|
వేదములలో
సామవేదము నేనే.
(గీత 10.22)
|
577
|
నిర్వాణమ్
|
భగవానుడు
మోక్షస్వరూపుడు.
|
578
|
భేషజమ్
|
ఔషధము. భయంకరమగు
భవరోగమునకు భగవానుడే
ఔషధము.
|
579
|
భిషక్
|
మహావైద్యుడు.
|
580
|
సన్యాసకృత్
|
సన్యాసాశ్రమము
మోక్షసాధనము.
|
581
|
శమః
|
మనోనిగ్రహము. ఇంద్రియనిగ్రహము.
|
582
|
శాన్తః
|
మనస్సునందు
వికారములు లేకుండ
పరమశాంతముగా నుండు అభ్యాసము.
|
583
|
నిష్టా
|
సకల
భూతములను ప్రళయకాలమందు
తనలో విలీనము
చేసుకొనువాడు.
|
584
|
శాన్తిః
|
పరిపూర్ణమగు
అజ్ఞాన నివృత్తి.
|
585
|
పరాయణమ్
|
గమ్యము.
ఆశ్రయము. గతి. నిలయము.
భగవచ్చింతనము
వలనే భగవంతుని
పొందగలవు.
|