661
|
బ్రహ్మణ్యః
|
తపస్సు,
వేదములు, విప్రులు,
జ్ఞానము.. వీనికి
హితము చేయువాడు
పరమాత్మ.
|
662
|
బ్రహ్మకృత్
|
బ్రహ్మమునకు
కర్త. తపస్సు
నందు వుండువాడు.
వేదములయందు వెలయువాడు.
|
663
|
బ్రహ్మా
|
సృష్టిచేయునట్టి
చతుర్ముఖ బ్రహ్మ.
|
664
|
బ్రహ్మ
|
అన్నిటికంటే
స్థూలస్వరూపుడు,
అంతటా విస్తరించినవాడు,
సత్యజ్ఞానాది
లక్షణములతో కూడినవాడు.
|
665
|
బ్రహ్మవివర్దనః
|
బ్రహ్మమును
వృద్ధిపొందించువాడు.
|
666
|
బ్రహ్మవిత్
|
బ్రహ్మమును
చక్కగా నెరింగినవాడు.
|
667
|
బ్రాహ్మణః
|
బ్రహ్మజ్ఞాన
సంపన్నుడే బ్రాహ్మణుడు.
|
668
|
బ్రహ్మీ
|
బ్రహ్మముతో
కూడినవాడు.
|
669
|
బ్రహ్మజ్ఞః
|
బ్రహ్మ
తత్వము నెరింగినవాడు.
|
670
|
బ్రాహ్మణప్రియః
|
బ్రాహ్మణుల
యెడల ప్రియముగా
నుండువాడు.
|