శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః

మహాక్రతుః  మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః         72     AUDIO

 

671

మహాక్రమః

మిక్కిలి పెద్దవి యగు పాదవిన్యాసములు కలవాడు.

672

మహాకర్మా

గొప్పకర్మలను చేసినవాడు.

673

మహాతేజాః

గొప్పతేజస్సు కలవాడు.

674

మహోరగః

గొప్ప సర్పము.

675

మహాక్రతుః

గొప్ప క్రతువు.

676

మహాయజ్వా

గొప్ప యజ్ఞమును ఆచరించువాడు.

677

మహాయజ్ఞః

గొప్ప యజ్ఞము.  నిత్యమును భగవన్నామ జపచింతన కీర్తనము లాచరించుట కలియుగములో మహాయజ్ఞము.

678

మహాహవిః

అగ్నిహోత్రమునందు హోమము చేయబడు వస్తువులు హవిః అని చెప్పబడును.

FirstPreviousNextLastIndex

Slide 73 of 110