690
|
మనోజవః
|
మనస్సు
వంటి వేగము కలవాడు.
|
691
|
తీర్థకరః
|
తీర్థములకన్నింటికిని గురువైన
వాడు.
|
692
|
వసురేతాః
|
బంగారమే
వీర్యముగా గలవాడు.
|
693
|
వసుప్రదః
|
ధనము
పంచిపెట్టువాడు.
|
694
|
వసుప్రదః
|
భగవానుడు
భక్తులయొక్క
సమస్తకోరికలు
తీర్చువాడు.
|
695
|
వాసుదేవః
|
సర్వ
భూతములయందు వసించుచున్న
దేవుడు.
|
696
|
వసుః
|
సకలభూతముల
యొక్క ఆదిమధ్యాంతముల
యందు వున్నవాడు.
|
697
|
వసుమనాః
|
సమానమైన
మనస్సు గలవాడు.
|
698
|
హవిః
|
భక్తితో
సమర్పించు ఫలపుష్ప
పత్రతోయాదులుకూడా
భగవత్స్వరూపములే.
|