శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము
సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః
శూరసేనో యదు శ్రేష్టః సన్నివాసః సుయామునః 75 AUDIO
699
సద్గతిః
సత్పురుషులకు గతియగువాడు
700
సత్కృతిః
గొప్ప కర్మలు చేసినవాడు
701
సత్తా
తానొక్కడై మాత్రమే ఉన్నవాడు
702
సద్భూతిః
గొప్ప మంచి విభూతులతో నిండి ఉన్నవాడు
703
సత్పరాయణః
సత్పురుషులకు నిలయము
704
శూరసేనః
శూరులగువారు తన సేనలయందున్న వాడు
705
యదుశ్రేష్టః
యాదవులందు శ్రేష్టుడు శ్రీకృష్ణుడు
706
సన్నివాస
సజ్జనులకు నివాసమైనవాడు.
707
సుయామునః
యమునా తీరవాసులచే కూడియున్నశ్రీకృష్ణభగవానుడు.
Slide 76 of 110