శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

విశ్వమూర్తి ర్మహామూర్తి ర్దీప్తమూర్తి రమూర్తిమాన్

అనేకమూర్తి రవ్యక్త శ్శతమూర్తి శ్శతాననః           77     AUDIO

 

717

విశ్వమూర్తిః

విశ్వమంతయును భగవత్స్వరూపమే.

718

మహామూర్తిః

గొప్ప ఆకారము గలవాడు.

719

దీప్తమూర్తిః

భగవానుడు ప్రకాశ స్వరూపుడు.

720

అమూర్తిమాన్

ఆకారమే లేనివాడు.  ఆనేక రూపములతో అనేక నామాలతో పిలువబడుతున్న పరబ్రహ్మము వాస్తవంగా నామరహితుడు. రూపరహితుడు.

721

అనేకమూర్తిః

అనేకరూపములతో గూడినవాడు పరమాత్మ.

722

అవ్యక్తః

ఇంద్రియములకు గోచరించనివాడు.

723

శతమూర్తిః

అసంఖ్యాకమైన రూపములు గలవాడు.

724

శతాననః

అనేక ముఖములతో కూడినవాడు.

FirstPreviousNextLastIndex

Slide 78 of 110